ఒక పెళ్ళైన స్త్రీ భర్త కు దూరంగా ఎంత కాలం ఉండగలదు. కచ్చితంగా తెలుసుకోండి.

ఒక స్త్రీ తన భర్తకు దూరంగా ఎంత కాలం ఉండగలదు అనే విషయాన్ని మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు, ఆ డబ్బు అనేది లేకపోతే మనిషిని మనిషిగానే చూడని రోజులు ఇవి. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం రాత్రింబవళ్లు, అష్టకష్టాలను అనుభవిస్తూ వారి జీవితాన్ని నరకయాతన చేసుకుంటున్నారు. పిల్లలని బడిలో చేర్చే ముందే వాళ్ళు ఏమవుతారు, ఎంత సంపాదిస్తారు అని తెలుసుకొని మరి చేర్చుతున్నారు. డబ్బు సంపాదన కోసం దేశ విదేశాలకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు.

Alsoread: శోభనం రాత్రి పై ఉండే ఈ అపోహలు నమ్మకండి.

తమ కూతుర్లను మంచి ఉద్యోగం ఉన్న వారికి ఇచ్చి పెళ్లి చేస్తే వారి జీవితం మొత్తం కస్టపడకుండా సుఖంగా జీవిస్తారు అని ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తున్న రోజులు ఇవి.ఈ రోజుల్లో కట్టుకున్న భార్యాలను ఇంట్లో వదిలి వేసి , ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు.అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఒక స్త్రీ తన భర్తకు ఎంత కాలం వరకు ధూరంగా ఉండగలదు అనే విషయాన్ని ఎవ్వరూ ఇంతవరకు ఆలోచించని ప్రశ్న. ఇస్లాం మతంలో ఈ సమస్యకు ఒక సమాధానం దొరికింది. చాలా మంది ఈ ప్రశ్న ను దృష్టిలో ఉంచుకొని బ్రతుకుతున్నారు .

Alsoread: పెళ్లి అయిన కాబోయే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ వీడియో చూడండి.

ఈ ప్రశ్న కు సరి అయినా సమాధానం ఏమిటి అంటే, ఏ స్త్రీ అయినా తన భర్తకు నాలుగు నెలలు మాత్రమే దూరంగా ఉండగలదు అంట . అందుకే ఎవరైతే తమ భార్యలకు దూరంగా ఉంటూ , ఉద్యోగాలు చేస్తున్న ప్రతి మగాడు తెలసకోవాల్సిన విషయం ఇది. అయితే ఇస్లాం దేశాలలో ఉండే మిలటరీ లలో పనిచేసే వారికి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారట. వారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి వచ్చేలాగా, ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారట. ఇలా అన్నీ విషయాల్లో ఆలోచించి ముందు అడుగు వేస్తే ఆ జీవితమైనా సుఖమయం కాబట్టి ప్రతి ఒక్కరూ స్త్రీ మూర్తిని తక్కువగా చూడకండి .

Alsoread: వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.