మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఎవరో తెలుసా?అందానికే అడ్రసు ప్రూఫ్ తమన్నా. తన అందమైన ముఖం పై ఎలాంటి మొటిమలు రాకుండా నివారించడానికి ఏమి వాడుతుందో తెలుసా? ఆ మిల్కీ బ్యూటీ తన ఉమ్మి ని వాడుతున్న అని చెప్పింది. వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించినా ఈ షాకింగ్ వ్యవహారాన్నితానే స్వయంగా గర్వంగా చెప్పింది. Milk beauty skin secret
Alsoread: ఒక పెళ్ళైన స్త్రీ భర్త కు దూరంగా ఎంత కాలం ఉండగలదు. కచ్చితంగా తెలుసుకోండి.
తమన్నా ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన చర్మ సౌందర్యం విషయంలో నేను చాలా రకాల ఐటమ్స్ వాడతాను. అయితే మార్నింగ్ సెలైవాను(ఉమ్మి) కూడా వాడుతాను. ఉదయాన్నే లేచిన తర్వాత నోటిలోని లాలాజాలం(సలైవా)ను నా స్కిన్ పై అప్లై చేస్తాను. ఎందుకంటే సలైవా(నోటి ఉమ్మి) చర్మ సమస్యలను క్లియర్ చేయడంలో చాలా బాగా పని చేస్తోంది అని వివరణ ఇచ్చింది. Milk beauty skin secret
Alsoread: మీరు మొబైల్ లో పోర్న్ చూస్తున్నారా? ఇక పై జాగ్రత్త!
సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న తమన్నా,అందరూ పెద్ద హీరోలపక్కన నటించింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తూ 50కి పైగా సినిమాలతో అలరించింది. ఈ రోజుకి తరగని అందంతో అప్కమింగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఎఫ్ 3 మూవీతో పాటు నితిన్ ‘మ్యాస్ట్రో’ సినిమాల్లో నటిస్తోంది.
Alsoread: వివాహం అయి 10 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టడం లేదా ఈ చిన్న పని చెయ్యండి 7 రోజుల్లో గర్భం వస్తుంది.