మొబైలు ఫోన్ వినియోగదారులారా మీ కోసమే ఈ వార్తా చూడండి.

MOBILE PHONE: ఈ నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువు లు వాడని వారు ఎవ్వరూ ఉండరు. అందులో ముఖ్యంగా చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఫోన్ వాడకం సర్వసాధారణం అయిపోయింది. అన్నం తినకపోయిన పర్వాలేదు కానీ మొబైలు ఫోన్ ఉంటే చాలు అనే పిల్లలు కూడా ఉన్నారు.

ఇక చిన్న పిల్లలను చూస్తే అప్పుడే పుట్టిన వారి నుండి ఎదుగుతున్న పిల్లల వరకు మొబైల్ ఫోన్ చూపిస్తే కానీ అన్నం తినని పరిస్థితి. కాలక్రమేణా మొబైలు ఫోన్ ఒక వ్యసనం లా మారిపోయింది అని చెప్పవచ్చు. మొబైలు అతిగా వాడటం వలన కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

ALSO READ: మీ వేలాడే పొట్ట సైతం ఇట్టే కరిగిపోతుంది.

సెల్ ఫోన్ అతిగా వాడకం వలన సెల్ నుండి రేడియో ధార్మిక కిరణాలు ఎక్కువగా వెలువాడుతాయి. అవి శరీర ఆరోగ్యానికి హానికరం, వాటివలన కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు పలు అధ్యయనాల్లో తేల్చి చెప్పారు. మొబైలు ఫోన్ అవసరానికి తప్ప ఎక్కువగా వాడకూడదు. అవసరం ఉన్న సమయంలోనే ఎవరికి ఐనా ఫోన్ చేయాలి.

గంటలు గంటలు మాట్లాడటం తగ్గించుకోవాలి. అవసరం ఉన్న సమయం లోనే నెట్ వాడకం చేయాలి. ఫోన్ అధిక వాడకం వలన ఒక కాన్సర్ ముప్పే కాకుండా రక్తంలో చక్కర స్థాయి కూడా పెరుగుతుంది. మీకు తెలీకుండానే మీలో మానసిక ఆందోళన, ఒత్తిడి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి.

ALSO READ: వేసవి లో ఈ పదార్థాలు తింటున్నారా? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి.

ALSO READ: మలబద్దకం తో ఇబ్బంది పడే వారికి శుభవార్త.

ALSO READ: కిడ్నీ లోని రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? అయితే విడియో చూడండి.

ALSO READ: మానసిక ప్రశాంతత లేదా అయితే ఈ విడియో చూడండి.

ALSO READ; రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నారా? అయితే విడియో చూడండి.

ALSO READ: నువ్వుల పాల గురించి మీకు తెలుసా? అవి ఆరోగ్యానికి ఎంత బలమో తెలుసా?