ఇలాంటి పరిస్థితి ఏ ఇంటి ఆడ బిడ్డకు రాకూడదు

ప్రతి ఆడపిల్ల అమ్మ అనే పిలుపు కోసం చాలా ఆరాట పడుతుంటారు. కానీ ఇక్కడ దానిని భిన్నంగా జరిగినది. బిడ్డ కళ్ళు తెరిచేలోపే తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు జరిగినది. చిక్‌మగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పూర్ తాలూకా బన్నహూనూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్వేతకు గత సంవత్సరమే పెళ్లి అయింది. కొన్ని నెలలకు ఆమె గర్భం దాల్చి తల్లి కాబోతున్న విషయం తెలిసి భార్య భర్త ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు.

బిడ్డ ప్రసవానికి శ్వేత తన తల్లి గారి ఇంటీకి పోయినది. కొన్ని రోజులకె పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు శ్వేత ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రి వెళ్ళే సరికి అక్కడ డాక్టర్ లేరు, వెంటనే అక్కడ ఉన్న నర్సులు డాక్టర్ కి పోనే చేసి డెలివేరి కేసు వచ్చింది అని చెప్పారు. డాక్టర్ వచ్చేలోపే శ్వేత కు నోప్పులు పెరిగిపోయాయి, డాక్టర్ వచ్చి బిడ్డను ఆపరేషన్ చేసి బయటకి తియ్యలి అని చెప్పడు. దానికి డబ్బులు కర్చు ఐతయాని చెప్పాడు.

వెంటనే శ్వేత తల్లి దండ్రులు తమ వెంట తెచ్చుకున్న ఆ కొంత డబ్బులు డాక్టర్ కి కట్టేశారు. ఇంకా డబ్బు పై దాహం తీరని ఆ డాక్టర్ ఇంకా దబ్బలు కావాలని కోరాడు, శ్వేత తల్లి తండ్రి మా బిడ్డ ప్రాణాలను కాపాడండి. మీకు డబ్బులు ఎక్కడైన సర్దుబాటు చేస్తాము అని చెప్పారు. అయిన విన్పించుకొని డాక్టర్ నిర్లక్ష్య ధోరణితో నిండు గర్భిణీ బిడ్డ ప్రాణాలు పోయాయి.

ఇలాంటి అరాచకపు డాక్టర్ మరియు నర్సులపై కఠిన చర్యలు తీస్కోవాలి అని ఆ తల్లి తండ్రి డిమాండ్ చేశారు. ఈ వ్యహరం అందరి నోట్లో చర్చ గా మరి ఆరోగ్యశాఖ డిఏంహెచ్వో వద్దకు వెళ్ళింది. ఈ డాక్టర్ పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం తో డాక్టర్ పై చర్యలు తీసుకున్నారు.