చిట్టి కడుతున్నారా? అయితే ఈ విడియో చూడండి.

ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో డబ్బులు జమ చేయడం కోసం చిట్టి కడు తుంటారు. అలా కట్టి మరి కొంత మంది మోసపోతున్నారు. కానీ వారి జమ కావాలి అంటే కట్టక తప్పడంలేదు. మార్కెట్ లో అందరూ అలా మోసం చేయకపోయినా కొందరూ మాత్రం మోసపోతున్నారు. ఇక విషయంలో కి వస్టే చిట్టి కట్టడం లాభమా….నష్టమా? అనే విషయం చాలా మందికి తెలీదు. డబ్బులు దాయడం కోసం మాత్రమే ఈ విధానం వాడుతున్నారు అయితే ప్రతి ఒక్కరూ ఈ కింది విడియో చూసి లాభమా… నష్టమా? అనేది తెలుసుకోండి.