ఈ రోజుల్లో చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అతి చిన్నవయసులో ఈ సమస్యను మనం గమనించవచ్చు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలే దీనికి ప్రధాన కారణంఅని చెప్పవచ్చు. అయితే పోషకాహార లోపం, మన శరీరంలో క్యాల్షియం లోపించడం, అధిక బరువు వంటి వాటిని ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. మోకాలి నొప్పులు మొదలు అయ్యాయా సరే చాలా మంది పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. ఇక పేయిన్ కిల్లర్ లు వాడడం వల్ల నొప్పి తగ్గనప్పటికి భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
నల్ల మట్టి: నల్ల మట్టి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Welf10
అయితే ఈ మోకాళ్ల నొప్పులను మనం సహజ సిద్దంగా కూడా తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న చోట వేడి మడ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి, వాపు తగ్గించుకోవచ్చు. ఈ వేడి మడ్ ప్యాక్ ని వేసుకోవడం వల్ల కండరాలకు విశ్రాంతి కలిగించడానికి, ఇన్ ప్లమేషన్ ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నొప్పిని నివారించే ఈ హాట్ మడ్ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం పొలాల దగ్గర ఉండే నల్ల మట్టిని తెచ్చుకోవాలి.
నల్ల మట్టి: నల్ల మట్టి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Welf10

ఆ మట్టిని ఉండలు లేకుండా మెత్తగా దంచి జల్లెడ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న ఈ మట్టిలో నీళ్లు పోసి నానబెట్టాలి. ముందుగా నానబెట్టిన ఈ నల్లమట్టిని గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద ఉంచాలి. ఈ మట్టిని 45 నుండి 50 డిగ్రీల వరకు మన చర్మం తట్టుకోగలిగేంత వేడి చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి. ఆవనూనె లో ముద్ద కర్పూరాన్ని వేసి కరిగించాలి. ఈ విధంగా తయారు ఆవనూనె ను మోకాళ్లపై రాసి పది నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా నూనె రాసిన తరువాత వేడి చేసిన మట్టిని తీసుకుని మోకాళ్ల చుట్టూ ప్యాక్ లాగా వేసుకోవాలి. దీనిపై నుండి ఒక వస్త్రం తో కట్టుకట్టాలి.
నల్ల మట్టి: నల్ల మట్టి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Welf10
పొలం లోని నల్ల మట్టిలో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు పెయిన్ కిల్లర్ గా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా కట్టుకున్న మడ్ ప్యాక్ ని చల్లారే వరకు అలాగే ఉంచి తరువాత తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఈ మట్టి ప్యాక్ మోకాళ్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. నొప్పి నివారణ కు ఈ ప్యాక్ ని రోజుకు రెండు సార్లైనా ఉపయోగించవచ్చు. తరచూగా పెయిన్ కిల్లర్ లను వాడి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ మడ్ ప్యాక్ వాడుకొని మోకాళ్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచి విషయాలు అందరికీ చేరేలా షేర్ చేయండి.
ఆవనూనె: ఆవనూనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3GJdyKM
నల్ల మట్టి: నల్ల మట్టి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Welf10