ఈ చిన్న చిట్కా తో మధుమేహం, అధిక బరవు దూరం చేసుకోండి.

ఈ చిన్న చిట్కా తో మధుమేహం, అధిక బరవు దూరం చేసుకోండి.

షుగర్, అధిక బరువు ఈ రెండు ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలో చాలామంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు.. ప్రస్తుతం పై రెండు ప్రమాదకర సమస్యలే అని వీటికి శాశ్వత పరిష్కారం అంటూ లేదు అని ఆందోళన పడుతున్నారు. ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి ఎలా అని చూస్తే అధిక బరువు ఉన్నవాళ్లు కి షుగర్ ఎక్కువగా రావడం గమనించవచ్చు.

క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF

అధిక బరువు ఉన్న వారు ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం నిత్యం కొన్ని వ్యాయామాలు చేయడం వలన దీన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే ఈ రెండు ప్రధాన సమస్యలపై సంవత్సరాలుగా జరుగుతున్న అధ్యయనంలో ఇవి తేలాయి. ఇప్పుడు చెన్నైలోని మద్రాస్ షుగర్ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకులు నేతృత్వంలో 26 ,25 ఏళ్ల మధ్య వయసు గల ఒక నాలుగు వందల మంది పై జరిగిన పరిశోధనలు జరిపారు..

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

ఈ పరిశోధనలో ఒక తాజా విషయం బయటపడింది. అయితే వరుసగా 12 రోజులపాటు బాదం రాత్రి నానబెట్టి నిత్యం తీసుకుంటే క్లోమం పనితీరు మెరుగుపడుతుందని ఒక అధ్యయనం లో తేలింది. బాదం తీసుకోవడం వలన ఇన్సులిన్ నిరోధక కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా బ్లడ్ లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతాయి. మరియు బి.ఎం.ఐ ఇండెక్స్ లోను తగ్గుదల కనపడుతుంది. ఈ చిట్కా పాటించడం వలన ఎవరైతే అధిక బరువుతో బాధపడిన బాధపడుతున్నారో వారిలో షుగర్ తగ్గుతుందని తేలింది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

అధిక బరువు మరియు మధుమేహం సమస్య తో బాధపడుతున్నవారు 12 రోజులపాటు బాదం రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తీసుకున్నట్లయితే ఈ డయాబెటిస్ అలాగే అధిక బరువు కంట్రోల్ అవుతుందని ఓ పరిశోధనలు తాజాగా బయటపడింది. ఆకలి ఎక్కువగా అయ్యే వారు ఉదయాన్నే ఒక పది బాదాం లను తీసుకుంటే ఆకలి అనేది ఉండదు. మరియు ఈ బాదం లను తీసుకోవడం వలన బరువు కూడా తగ్గవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *