నరాల బలహీనత వస్తుంది అనే డౌట్ ఉన్నవారు, ఈ సమస్య తో భాడేపడే వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి.

నరాల బలహీనత వస్తుంది అనే డౌట్ ఉన్నవారు, ఈ సమస్య తో భాడేపడే వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి.

ముఖ్యంగా ప్రస్తుతం మ*గవారిని వేదిస్తున్న సమస్య నరాల బలహీనత. మీ కోసమే ఈ డ్రింక్ నరాల బలహీనతను నిమిషాల్లో తగ్గించే అద్భుతమైన డ్రింక్ ఇది. చాలామందిని వేధిస్తున్న సమస్యలలో బలహీనత ఒకటి ఈ డ్రింక్ ఒక్కసారి ట్రై చేయండిచాలు మీ సమస్య మాయం. అయితే ఈ సమస్య తో బాధపడే వారిలో కాళ్లు చేతులు వణకడం, కళ్ళల్లో నుండి నీరు కారడం, గుండె దడ ఎక్కువగా ఉండడం, బరువులు మోయలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న వారు ఎన్ని మందులు వాడినా ఆ నరాల బలహీనతను అరికట్టలేకపోతున్నారు.

వీరు క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తూ క్రమం తప్పకుండా చెప్పులు లేకుండా గడ్డిలో నడవడం వల్ల నరాలలో కదలిక వచ్చి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.. ఈ సమస్య ను అధిగమించాలి అంటే సూర్య రష్మిలో డి విటమిన్ ఉంటుంది. వీరు ప్రతిఉదయం కొంత సమయం లేత ఎండలో ఉండడం నడవడం చేయాలి. ఈ సమస్య తగ్గుముఖం పట్టాలి అంటే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం పుష్కలంగా దొరికే వాల్నట్స్ ,బచ్చలి కూర ,పుచ్చకాయ ,అరటిపండు వంటి ఎక్కువగా తినాలి. ఈ ఆహార పదార్థాలు అన్నీ కూడా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా మీ నరాలని గట్టిపరుస్తాయి. పాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. క్రమం తప్పకుండా పాలు తాగాలి.

పాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి తప్పకుండా పాలు తాగాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగుతూ ఉండాలి. రెగ్యులర్గా బాడీ మసాజ్ చేయించుకుంటూ ఉండాలి, షుగర్ వ్యాధి ఉన్నవారిలోనూ మద్యం సేవించే వారిలోనూ శాకాహారులలోను ఎక్కువగా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. నరాల బలహీనత అనేది కొన్ని రకాల జ్వరాల వల్ల కూడా వస్తుంది. ఈ సమయాలలో కొన్ని ఇంజక్షన్లను చేయించుకోవడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటివి చేయాలి.

ఇలాంటి ట్రీట్ మెంట్ చేయించుకోవడం సాధ్యం అవుతుందా అంటే అసాధ్యం అనే చెప్పాలి.. ఇది సాధ్యం కాని వారు ఈ హోమ్ రెమెడీతో నరాల బలహీనతను తరిమికొట్టవచ్చు మరి ఆ హోమ్ రెమిడి ఏమిటో తెలుసుకుందాం. నరాల బలహీనత సమస్య కు చెక్ పెట్టే ఈ హోమ్ రెమిడీ కోసం మనకు కావాల్సిన పదార్థాలు నల్ల జీలకర్ర, మెంతులు , అశ్వగంధ. ముందుగా 50 గ్రాముల నల్ల జీలకర్ర ,

50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల అశ్వగంధ వేరు తీసుకుని గ్రైండర్ లో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున త్రాగాలి,అలాగే డిన్నర్ కి అరగంట ముందు త్రాగాలి. ఈ రెమెడీ కనీసం 21 రోజులపాటు త్రాగితే నరాల బలహీనత బాడీ పెయింట్స్ ఇంకా ఉదర సంబంధిత వ్యాధులు కూడా చిన్న చిన్న గా తగ్గుముఖం పడతాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!