నిరుద్యోగలకు గొప్ప శుభవార్త.

తెలంగాణ రాష్ట్రం లో కొత్త నోటిఫికేషన్ రిలీస్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ గ్రామపంచాయతీ కార్యదరి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పంచాయతీ కార్యదర్శి కి అర్హత డిగ్రీ ఉత్తీర్ణుడు అయిఉండాలి మరియు ఏదైనా ఆటలో సర్టిఫికెట్ ఉండాలి వీరు మాత్రమే అర్హులు. జీతం 28,719/- రూపాయలు, 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియొ చూడండి మరియు షేర్ చేయండి.