ఈ చిన్న పని చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది తెలుసా?

ఒక మహిళ జీవితంలో పిల్లల్ని కనటం వారి జీవితంలో 9క అత్యంత మధురమైన ఘట్టం. అయితే ఇప్పుడు డెలివరీలన్నీ (సిజేరియన్) నార్మల్ గా జరగడం లేదు. నార్మల్ డెలివరీలన్నే మాటేలేదు. ఆహారపు అలవాట్లు లేదా డాక్టర్లకు డబ్బు మీద మక్కువ ఎక్కువ అవ్వడం వల్ల చివరినిమిషంలో సిజేరియన్ అంటూ డాక్టర్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు వందకు 99 మందికి సిజేరియన్లే జరుగుతున్నాయి. గతంలో మహిళలు వందకు 99 శాతం నార్మల్ డెలివరీయే.

Alsoread:సిగ్గు బిడియం వదిలి ఈ ఒక్క పని చేయండి, మీ భవిష్యత్తు అందంగా మారుతుంది.

మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది. మహిళల శారీరక శ్రమలో తేడాకూడా ఇప్పుడు సిజేరియన్ కు కారణంగా మారుతోంది. అయితే పూర్వ కాలంలో మహిళలు ఎక్కువగా విసుర్రాయి(తిరగలి) ఉపయోగించే వారు. కుటుంబ అవసరాలరీత్యా దానిని ప్రతిరోజూ వాడాల్సి వచ్చేది దీంతో మహిళలు నార్మల్ డెలివరీకి ఇది ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు.

Alsoread: ఆ ప్రాంతం నల్లగా మారుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

  1. ఇసుర్రాయి తిప్పేటప్పుడు మహిళల పొత్తికడుపై పై ఒత్తిడి పడుతుంది. ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. గుండ్రాంగా తిరగటం వల్ల పక్కటెముకలు ఫ్రీ అవుతాయి. నడుముపై బాగానికి బాగా ఎక్సైర్ సైజ్ జరగటం వల్ల కటి ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రసవసమయంలో నార్మల్ డెలివరీ అయ్యేందుకు దోహదపడుతుంది. ఇలా పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
  2. గర్భిణిలు 6-7 నెలల వరకు ఇసుర్రాయిని తిప్పొచ్చు.
  3. ఇసుర్రాయిని తిప్పటం వల్ల అధిక బరువు తగ్గుతుంది.
  4. ఇసుర్రాయిని ప్రతి రోజు ఉపయోగించే మహిళల్లో మోనోపాజ్ సమస్యలు రావు.
  5. మోకాలినొప్పులు, భుజం నొప్పులు, నడుం నొప్పులురావు.
  6. బిపి, షుగర్ కంట్రంల్ లో ఉంటాయి.
  7. ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

Alsoread: రాత్రి అన్నం తిన్న ఈ చిన్న తప్పు చేశారా? మీరు బికారి అవ్వడం ఖాయం.