కొండపొలం సినిమా నుండి సరికొత్త పాట విడుదల.

కొండపొలం సినిమా నుండి సరికొత్త పాట విడుదల.

విడుదల చేసిన రోజులలోనే 3.7 మిలియన్ వ్యూస్ పడిన ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అద్భుత సినిమా ,ఉప్పెన లో జాలరి…. కొండపోలం లో మేక, గొర్రెల కాపరి…….. బాగుంది వైష్ణవ్… నీ క్యారెక్టరైసెషన్….. అల్ ది బెస్ట్…. ఫ్రొమ్ చరణ్ అన్న ఫ్యాన్స్. ఈ పాటలో ఒక్కో పద్యం వింటుంటే అద్భుతం. ఉదయం సమయంలో ఈ పాట వింటే మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. మీకోసమే ఈ పాట యొక్క లిరిక్స్ తెలుగులో ..

గింజ గింజ మీద  బుసక బుసక బుసక తీసి  తీయంగా బత్తెమయ్యి పోయే  బొట్టే కట్టి చేత బట్టిన చేతి లోకి చేరలేని గుండుజళ్ళ ఆరాట పడిపోయే  ఓ… ఓ… ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ  కపర కపర వేకువ లోన కాలమంతా లెక్కలు గట్టి  గుండెలోన నీ పేరు జపమాయె..  యిదివరకెపుడు తెలియని ఎరగని  తురుపే మైమరిపిస్తూ ఉంటె  కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే  చరణం కన్నులు కన్నులు వింటున్న చూపులు చూపులు చెబుతున్న  మాటలు మాటలు చూస్తున్న  మగతలలో.. ఎవ్వరికెవ్వరు సావాసం   ఎక్కడికక్కడ ప్రయాణం  ఎప్పటికప్పుడు ఎదురయ్యే  మలుపులలో… చదివేసాడేమో నా కలలు   ఉంటాడే నీడై రేపవలు  తిష్టేసినాడే గోంతరాలు పొమ్మంటే పోడే  ఈడిగలు.. ఓ…. ఓ… ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ  కపర కపర రేతిరి లోన కాలమంతా లెక్కలు తప్పి గుండెలోన నీ పేరు జపమాయె..  యిదివరకెపుడు తెలియని ఎరగని  తలపే మైమరిపిస్తూ ఉంటె  కంటికేమో కునుకు దూరపు చుట్టమాయే ఓ… ఓ… ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ  ఓ… ఓ… ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ 

Share

Leave a Reply

Your email address will not be published.