ఉల్లి తో ఇలా చేసి చూడండి.

ఉల్లి తో ఇలా చేసి చూడండి.

Onion for hair care: సహజంగా మనందరికీ ఉన్న సమస్యలలో జుట్టు రాలటం అనేది కామన్. ఎక్కువమంది ఎప్పుడు తమ జుట్టు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు . జుట్టుకు ద బెస్ట్ అంటే గుర్తొచ్చేది ఉల్లిపాయ .అందుకే అన్నారు ఉల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదని. ఈ ఉల్లిపాయలు సల్ఫర్ అండ్ అమ్మోనియా ఎక్కువగా ఉంటాయి. సల్ఫర్ ఇంకా అమ్మోనియా జుట్టు మొదళ్లను బాగా బలపరుస్తుంది.

ఉల్లిపాయల సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఉల్లిపాయలు కోసేటప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ మన కళ్ళలోకి చేరి వాటర్ రావడం అనేది జరుగుతుంది. మన జుట్టు మొదల్లో ఉండే కెరీటిన్ అనే కాంపౌండ్ను ఈ సల్ఫర్ బాగా ఉత్పత్తి చేస్తుంది. అని ఇరాన్ దేశం వాళ్లు నిరూపించారు. అలాగే మన మెదడు లో ఉండే కోలాజన్ మెష్ బలంగా ఉండటానికి ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుందని నిరూపించారు.

ఉల్లిపాయలో ప్రధానంగా ఒక అద్భుతమైన కెమికల్ కాంపౌండ్ ఉంది. అదే క్యాంఫిరాల్ ఈ కాంపౌండ్ జుట్టు కి రక్తప్రసరన బాగా అందేలా చేస్తుంది. దాంతో జుట్టు చాలా బలంగా ఉంటుంది. అందుకే ఉల్లిపాయ జుట్టుని రాలకుండా, బలపరచడానికి, నల్లగా ఉండటానికి, చాలా మేలు చేస్తుందని ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. రెండు ,మూడు ఉల్లిపాయలను మిక్సీలో పట్టి జుట్టుకి అప్లై చేసుకుని ఒక పావు గంట సేపు ఉంచుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతారు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/45C2A5b

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *