కేంద్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్త.

కేంద్ర ప్రభుత్వం మీకు అదిరిపోయే శుభవార్త, మీరు పాన్ కార్డు కలిగిఉన్నారా ? ఐతే కేంద్ర ప్రభుత్వం(సెంట్రల్ గవర్నమెంట్) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో పాన్ కార్డు pancard కలిగిన వారికి భారీ ఉపశమనం కలుగనుంది. మోడీ గవర్నమెంట్ పాన్ ఆధార్ aadhaar card లింక్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఇంకా పాన్ కార్డ్, ఆధార్కార్డ్ అనుసంధానం link చేసుకోని వారికి మరింత గడువు అందుబాటులోకి వచ్చింది.

Alsoread:ఒక పెళ్ళైన స్త్రీ భర్త కు దూరంగా ఎంత కాలం ఉండగలదు. కచ్చితంగా తెలుసుకోండి.

సాధారణంగా పాన్ కార్డ్ pancard , ఆధార్కార్డ్ అనుసంధానం గడువు జూన్ 30తో ముగియాల్సి ఉంది.మోడీ గవర్నమెంట్ తాజాగా పాన్ కార్డు ఆధార్ కార్డు aadhaar card అనుసంధాన గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పాన్ ఆధార్ లింక్ link గడువును మరో 3 నెలలు పొడిగించింది.

Alsoread: RGV నుండి సరికొత్త విడియో రిలీజ్.

పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వారి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిందే. సెక్షన్ 139 ఏఏ ప్రకారంఒకవేళ నిర్ణీత గడువులోగా రెండింటినీ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు(ఇనాపరేటివ్) కాదు. దీనితో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

Alsoread: శోభనం రాత్రి పై ఉండే ఈ అపోహలు నమ్మకండి.