హాస్పిటల్ లో లక్షలు ఖర్చుపెట్టకుండా ఈ చిన్న హోమ్ రెమెడీ వాడి చూడండి. | Healthtips

హాస్పిటల్ లో లక్షలు ఖర్చుపెట్టకుండా ఈ చిన్న హోమ్ రెమెడీ వాడి చూడండి. | Healthtips

ప్లేట్లెట్స్ తగ్గిన వారికి త్వరగా పెరగాలంటే ఏ అహరం తీసుకోవాలో తెలుసుకుందాం. మన రక్తంలో రక్త కణాలు పుట్టినప్పటినుంచి 120 రోజులు బ్రతుకుంటాయి. ప్లేట్లెట్స్ పది రోజులు మాత్రమే బ్రతికి ఉంటాయి. ఈ మధ్య డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి చాలామంది ఇబ్బంది పడుతున్నారు . పెట్లేట్స్ పెరగాలంటే మనం తినే డైట్ ని కొద్దిగా మార్చుకోవాలి. Healthtips

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

ఉదయం పూట టిఫిన్ లోకి నానపెట్టిన మొలకలు ,పల్లీలు, కొన్ని నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తినండి. ఇది తినడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి .మధ్యాహ్నం పూట అన్నంలోకి ఆకుకూర .ఆకుకూర ఉండేటప్పుడు దాంట్లో కందిపప్పు, పెసరపప్పు వేసి వండండి. అలాగే తెలగపిండి .ఈ తెలగపిండిని మనం వండుకునేకూరలలో వాడండి .ఫ్రై కూరలలో కానీ, కూరలోకి కానీ ఈ పిండిని వాడండి. ఈ పిండి లోఎక్కువగా ప్రోటీన్స్ బాగా ఉంటాయి. Healthtips

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

ఖర్చు తక్కువ. అలాగే కూరలలో సోయాబీన్స్ వాడండి .ఇవి పచ్చివి కాకుండా ఉడకబెట్టినవి రోజు కూరల్లో వాడండి.అలాగే రాత్రి తినేటప్పుడు పుచ్చ గింజలు తినండి. ఇది ఉదయం నానబెట్టుకొని సాయంత్రం తినండి వీటిలో కూడా ప్రోటీన్స్ బాగా ఉంటాయి .ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీకు త్వరగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి .అలాగే కణజాల అభివృద్ధి కూడా పెరిగి బలంగా తయారవుతారు .త్వరగా కోలుకుంటారు. Healthtips

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *