జనసేన అధినేత ఆరోగ్యం పై వివరణ.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యం పై వివరణ ఇచ్చారు. అతని ఆరోగ్యం కుదుటపడుతుందని అభిమానులకు చెప్పారు. దేశంలో రోజురోజుకు కరోనా వ్యాధి బాగా పెరుగుతుందని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నారు. వైద్యుల సలహాలు సూచనల మేరకు తన ఆరోగ్యం కుదుటపడిందని, ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ల కొరత ఆక్సిజన్ కొరత ఏర్పడటం చాలా దురదృష్టకరమని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలి అని కోరుకున్నారు. అతిత్వరలో అభిమానుల ముందుకి వస్తానని చెప్పారు. Powerstar health bulletin released-fbhealthy.com

Alsoread: అలాంటి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం అంటున్న రష్మీక.

Alsoread: కరోనా కల్లోలం, అప్రమత్తమైన ఆధికారులు….