పండంటి బిడ్డ పుట్టాలి అంటే ఈ చిన్న పని చేయండి.

పండంటి బిడ్డ పుట్టాలి అంటే ఈ చిన్న పని చేయండి.

Pregnency lady diet: పల్లెటూర్లలో గేద కట్టింది అంటే రైతు గేదెల కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు .పచ్చ గడ్డి వెండి గడ్డి బాగా మేపుతాడు. తవుడు బాగా పెడతాడు. అలాగే ఉలువలు లాంటివి కూడా పెడతాడు చనగచెక్కను బాగా నానబెట్టి గేదెకి పెడతాడు .ఇలా ప్రోటీన్ ఆహారం పెట్టడం వల్ల గేద బలంగా తయారయ్యి లోపల దూడను బాగా పెంచుతుంది. డెలివరీ కూడా మన మనుషుల్లాగా ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీస్ అవుతాయి.

అందుకే మన ఇంట్లో ఆడపిల్ల కడుపుతో ఉంది అంటే ఎప్పుడు తినే ఆహారం కాకుండా గర్భవతులకి కొంచెం డైట్ మైంటైన్ చేయాలి ఉదయం పూట లేవగానే నీళ్లు తాగాలి. వాంతులు వికారం ఉంటే నిమ్మరసంలో తేనె కలుపుకొని నాకాలి .లేదా పెద్ద ఉసిరికాయ ముక్కలను నోట్లో వేసుకొని చప్పరించాలి ఇలా చేయడం వల్ల వాంతులు తగ్గుతాయి. గర్భవతులు ఐదు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి.

నీళ్లు తాగి రెండుసార్లు మోషన్ వెళ్లడం వల్ల పొట్ట ఖాళీయే ఆకలి వేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం ఉండదు .ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ని తాగాలి .మళ్ళీ ఒక గంట తర్వాత నానబెట్టిన మొలకలను రెండు రకాల పండ్లను తినాలి నానబెట్టిన వేరుశనగలు కూడా తినాలి. వీటితోపాటు ఎండు ఖర్జూరం కూడా తినాలి మధ్యాహ్నం పూట కొర్రల అన్నం కానీ ముడి బియ్యం అన్నం తోని మిలిటెన్స్ ఉన్న పదార్థాలు తినాలి .సగం అన్నం ఉంటే సగం కూర ఉండాలి .

కూర ఎక్కువగా తినాలి పప్పు వేసి వండిన ఆకుకూర తినాలి .భోజనం అయిన తర్వాత ఒక నవ్వుల ఉండ తినాలి .అలాగే ఉడకబెట్టిన సోయా గింజలు కూడా వినాలి అప్పుడు పోషకాలు బాగా అందుతాయి .మళ్లీ సాయంత్రం పూట ఏదైనా పండ్ల రసం తాగాలి. సాయంత్రం ఏడు గంటలకి డిన్నర్ తినాలి మళ్లీ నానబెట్టిన డ్రై నట్స్ ఒక్కొక్కటి 20 ,30 చొప్పున తినాలి. అలాగే పండ్లు తినాలి. ఈ డైట్ మెయింటెన్ చేస్తే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3IJwriy

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *