Punarnava leaf benefits: ఇప్పుడున్న రోజుల్లో అందరూ ప్రకృతి మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం కోసం ప్రకృతి పరంగా దొరికే మొక్కలను పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. రక్షణ వ్యవస్థ మెరుగుబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రక్షణ వ్యవస్థ బాగా పని చేయాలంటే మనకి దొరికే మొక్కలలో పునర్నవి ఆకు చాలా ఉపయోగపడుతుంది.
దీనిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ రక్షణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది .అలాగే హైపర్ ఆక్టివ్ గా ఉండే రక్షణ వ్యవస్థని సరైన దారిలో పెడుతుం.ది అలాగే పునర్నవ ఆకు బ్రెస్ట్ క్యాన్సర్ కొనాలని పెరగకుండా ఆపుతుంది. అలాగే లుకేమియా క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలకి బాగా పనిచేస్తుంది.
ఇంకా రక్తంలోనే గ్లూకోస్ స్థాయిని తగ్గింది డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి .ఇది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఈ ఆకుని పొడి చేసుకొని వాడుకోవచ్చును. రోజు 20 గ్రాముల చొప్పున వాడాలి. దీని పొడిని మొరగపెట్టి డికాషన్ లాగా కూడా వాడవచ్చును.