హాట్ డ్రస్ లో రకుల్ లుక్స్ అదుర్స్.

రకుల్ ప్రీత్ సింగ్ తన ముద్దు ముద్దు మాటలతో ఒక్కోసారి తన లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తుంటుంది. కొన్ని సార్లు బబ్లీ బబ్లీగా కనిపిస్తుంది. అయితే కొన్నీ సార్లు ఎండిపోయిన చీపురు పుల్లలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తూ తన లుక్స్ మీద ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య తన మీద వచ్చే ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకుంటుంటుంది. ఆమె నా బాడీ నా ఇష్టం అంటూ ట్రోలర్స్‌కు ఘాటు గా రిప్లై ఇచ్చింది. ఈమె మీద సోషల్ మీడియా లో జరిగే నెగెటివ్ కామెంట్ల మీద కూడా స్పందిస్తుంటుంది. ఆ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ కారులో సెషన్ మరియు నడిరోడ్డు మీద నడుస్తూ వెళ్లడం, ఆమె ఒక మెడికల్ షాపులో సాధారణ యువతిలా తిరగడం ఇలా ఎన్నో పనులు రకుల్ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచాయి.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఘటనలపై ఆమె స్పందించిన తీరు మరింత వివాదాస్పదానికి కూడా దారి తీశాయి.ఇలా రకుల్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో కనపడుతూనే ఉంది అని చెప్పవచ్చు. ఇక ఆమె ఇంటి విషయంలోనూ ఎన్నో రకాల మాటలు వినిపిస్తుంటాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ బంగ్లాను ఒక తెలుగు హీరో గిఫ్టుగా ఇచ్చాడని, హీరో రానా అంటూ ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. రకుల్ ఆ రూమర్ల మీదా కూడా స్పందించింది. నాకు ఎందుకు ఎవరు ఇస్తారు.అయితే రకుల్ నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కొనుక్కున్నాను అని రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది. ఆమె తన బాడి కి ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తూ రకుల్ ఎక్కువ జిమ్‌లోనే ఉంటుంది. అయితే ఈమె సొంతంగా జిమ్‌లను మెయింటైన్ చేస్తుంటుంది.

అయితే ఈ హీరోయిన్ ఉంటే సెట్స్లో లేదంటే జిమ్ లో అన్నట్టుగా ఉంటుంది. రకుల్ ఎప్పుడూ వర్కవుట్లు చేస్తూనే కనిపిస్తూ ఉంటుంది, రకుల్ అప్పుడప్పుడు మరీ బక్క పల్చగా మారిపోయింది. అలా రకుల్ లుక్స్, ఫోటో షూట్ల మీద ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఆమె జిమ్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోస్ లలోమరీ బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడంతో అన్నీ ప్రైవేట్ పార్టులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీనితో నెటిజన్లు నచ్చిన విధంగా కామెంట్ లు పెడుతున్నారు.