రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నారా? అయితే విడియో చూడండి.

చాలా మంది గుడికి వెళ్ళగానే ముందు గా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. నవగ్రహాలు లేని చోట రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తారు. పిల్లలు లేని వారు కూడా ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు.

https://youtu.be/NkVri0zyWGs