ఒక్క గ్లాస్ తాగితే చాలు ఎండలో ఉన్న బాడి  అస్సలు డి హైడ్రేట్ అవ్వదు.

ఒక్క గ్లాస్ తాగితే చాలు ఎండలో ఉన్న బాడి అస్సలు డి హైడ్రేట్ అవ్వదు.

వేసవికాలంలో మన శరీరం నుండి చెమట రూపంలో లవణాలు వ్యర్ధాలు వాటర్ బయటికి ఎక్కువగా వెళుతుంది. అందుకని వేసే కాలంలో ఎక్కువగా ఉప్పు చక్కెర బాడీకి అందాలని మనం ఎక్కువగా తీసుకుంటాము. కానీ అది చాలా తప్పు.చెమట రూపంలో వెళ్లే లవణాలు బాడీకి సరిపోవుగా ఎక్కువైనది.మన శరీరానికి సరిపోయే లవణాలు మనం తినే కూరగాయలు ఆహార పదార్థాల నుండి సరిపోతాయి.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

కానీ మనం ఉప్పు రూపంలో ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నా ము. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి.అలాగే శరీరంలో గ్లోబల్ తక్కువ అయిందని చక్కర ని బాగా నిమ్మరసంలోని లస్సీలలో కూల్ డ్రింక్స్ రూపంలో తీసుకుంటాము. శరీరానికి గ్లూకోజ్ తక్కువయి నీరసం రాదు వాటర్ పర్సెంట్ తక్కువవడం వల్ల నీరసం వస్తుంది. ఉప్పు చక్కెర వేసవికాలంలో ఎక్కువగా తీసుకోవడం అనేది ఒక అపోహ మాత్రమే.

స్వచ్చమైన తేనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42deOPO

నీరసంగా ఉన్నాము అనుకుంటే ప్రకృతి సహజమైన లవణా లున్న కొబ్బరి నీళ్లను తాగండి శక్తి కోసం అవసరమైతే కొంచెం తేనె కలుపుకొని తాగండి. ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది.అలాగే చెరుకు రసం తాగండి. దాన్లో చాలా పోషకాలు ఉంటాయి .చక్కెర ఉప్పు అనేది వైట్ పాయిజన్ తో సమానం వాటిని వాడడం మంచిది కాదు .వేసవికాలంలో డిహైడ్రేషన్ కాకుండా నీటిని ఎక్కువగా తాగండి.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3AZ4FdB

మంచి క్వాలిటి పొద్దుతిరుగుడు గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. https://amzn.to/3nfvUx3

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF

లెమన్ బామ్ ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4298Wrc

నల్లేరు మొక్క పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా మీ అమెజాన్ లో కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/411iHH6

మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *