ఇంట్లోకి చీమలు వస్తున్నాయా? అయితే ఈ విడియో చూడండి.

ప్రతి ఇంట్లో దాదాపుగా చీమలు కనపడుతూనే ఉంటాయి. చీమలు చాలా రంగుల్లో ఉంటాయి. మనకు దాదాపు గా ఎరుపు మరియు నలుపు ఈ రెండు రంగుల్లో నే ఎక్కువగా కనపడుతుంటాయి. చీమలు మన ఇంట్లోకి వచ్చే దిక్కు ను బట్టి ఏం జరుగుతుందో చెప్తారు పెద్దలు. ఎర్ర చీమలు ఇంట్లోకి ప్రవేశిస్తే మీరు ఏదో ఒక కష్టం చేయాల్సి వస్తుంది అని అర్దం. నల్ల చీమలు ఇంట్లోకి వస్తే ఎటువంటి నష్టం ఉండదు. మరిన్ని వివరాలకు ఈ క్రింది విడియో చూడండి.