మీ మోకాళ్ళ నొప్పులను ఇట్టే మాయం చేసుకొనే ఇంటి వైద్యం.

చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వచ్చే ఆరోగ్య సమస్య ఎంతో తెలుసా? అవే మోకాళ్ళ నోప్పులు, అప్పట్లలో అయితే మోకాళ్ళ నోప్పులు ముసలి వాళ్ళకు మాత్రమే వచ్చేవి.

ఇప్పుడు లేకుండా ఏ తేడా 10 సంవత్సరాల లోపు పిల్లకు కూడా ఈ మోకాళ్ళ నోప్పులు వచ్చేస్తున్నాయి. ఈ చిన్న చిట్కా పాటించడం వలన మీ మోకాళ్ళ నొప్పులను పూర్తిగా నయం చేస్కోవచ్చు.

మోకాళ్ళ నోప్పులు తగ్గాలి అంటే మధ్యాహ్నం భోజనంలో పూర్తిగా ఉప్పు(Salt ) తినడం మానేయలి. అదే విధంగా ఉదయం సాయంత్రం కూడా పండ్లు, డ్రై ఫ్రూట్స్, మరియు విత్తనాలు లాంటి వాటిని తీస్కోవాలి.

ముఖ్యంగా ఉడికించిన ఆహారాలను తీస్కోవడం మానేయలి. మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.