నరాల బలహీనత తగ్గి, జుట్టు ఊడకుండా చేసే అద్భుతమైన రెమెడీ.

నరాల బలహీనత తగ్గి, జుట్టు ఊడకుండా చేసే అద్భుతమైన రెమెడీ.

మాంసాహారులకు విటమిన్ B12అనేది లోపం లేకుండా పుష్కలంగా అందుతుంది. ఎగ్గూ లో నీలం తినే వారికి నాన్ వెజ్ తినే వారికి విటమిన్ బి 12పుష్కలంగా అందుతుంది. శాకాహారులకి b12 దొరకదు.b12 లోపంనూటికి 95 మందికి శాకాహారులు కు వస్తుంది. మామూలుగా మన పేగులలో తయారౌతుంది.కానీ ఇప్పుడు మనం తినే కెమికల్ ఫుడ్ వల్ల అది తయారవడం లేదు.b12 లోపం వల్ల జుట్టు ఊడిపోతుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

నీరసంగా ఉంటుంది, మత్తుగా నిద్ర వస్తుంది. కాళ్లు చేతులు లాగుతాయి. రక్తహీనత వస్తుంది. వీక్ నెస్ ఉంటుంది. B12 లోపించినవారికి నాటు పుట్ట గొడుగులు తింటే4.5 మైక్రో గ్రాముల b12 లభిస్తుంది. మన శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల b12 కావాలి. మనం మామిడిపండు తిని పడేసి టెంకలోఉండే గింజ పొడి చేసుకుని వాడుకుంటే దాంట్లో b12 పుష్కలంగా ఉంటుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

మన బాడీకి 2.4మైక్రో గ్రామంలb12 కావాలి .కానీ ఈ పొడిలో 100 గ్రా పొడిలో 120 మైక్రో గ్రాముల b12లభిస్తుంది. ఈ పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మామిడికాయని కట్ చేసి దానిలో ఉండే గింజలు తీసి ఎండ బెట్టి పొడి చేసుకోవచ్చు. దీనిని ఎలా వాడాలంటే ఈ పొడిని రెండు చెంచాలు ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు. లేదా పుల్కాలు చేసేటప్పుడు రెండు స్పూన్లు పొడిని పిండిలో కలుపుకొని చేసుకోవచ్చు.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

ఇలా చేయడం వల్ల పది నుంచి 15 మైక్రోగ్రాముల b12వీటిలో శరీరానికి అందుతుంది. 100 గ్రామ్స్ పోడిలో 420 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. 70 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 11 గ్రామ్స్ ప్రోటీన్ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్, 2గ్రామల ఫైబర్, 12మిల్లీ గ్రామ ల ఐరన్ లభిస్తుంది.111mlg కాల్షియం ఉంటుంది.9 రకాల అమైనో యాసిడ్ లు శరీరానికి అందుతాయి. బ్రెయిన్ సేల్స్ ని ఆక్టివ్ గా ఉంచుతాయి. అలాగే లూస్ మోషన్స్ నీ కూడా కంట్రొల్ చేస్తాయి.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *