గారపట్టిన పసుపు గా మారిన మీ పళ్ళను ఈ చిన్న టిప్ తో తెల్లగా మార్చుకోండి.

గారపట్టిన పసుపు గా మారిన మీ పళ్ళను ఈ చిన్న టిప్ తో తెల్లగా మార్చుకోండి.

ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే పళ్ళు పుచ్చిపోవడం , పుళ్లు ఊడిపోవడం, జరుగుతుంది. వెనకటి రోజుల్లో పళ్ళు పేస్టు లతో కాకుండ బోగ్గు,బూడిద, వేపపుల్ల లతో పళ్ళు తోమేవారు. కానీ ఇప్పుడు చాలా రకాల పెస్టులు వచ్చాయి. ఈ పేస్ట్ లలో చాలా రకాల రసాయనాలు కలుపుతారు.

రుచి,వాసన,రంగుల కోసం. నాచురల్ గా పళ్ళు తోమలంటే బూడిద,చాలా బాగా పనిచేస్తుంది.లేదా వేప పుల్లలు,ఉత్తరేణి పుల్లతో, గానుగ పుల్లతో తోమడం మంచిది.లేదా ఉప్పు తో , స్వచమైన తేనే తో తోమొచ్చు. ఉప్పు తో రోజు తోమకూడదు.. పళ్ళ మీద ఉన్న పొర దెబ్బతింటుంది. వేపపుల్లలో క్రిములను చంపే శక్తి ఉంటుంది. వీలయితే ఇలా ప్రయత్నం చేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!