Relief from Constipation: మలబద్దకంతో భాదపడే వారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం అలాంటి వారి కోసం ఈ ప్రత్యేకమైన వ్యాయామం అయితే ప్రేగులకి, కండరాలకి బలం పెరగడానికి ఒకటి వ్యాయామం, రెండు ఆసనం. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మోకాళ్ళ ట్విస్టింగ్ వ్యాయామం ముందు బోర్లా పడుకోవాలి…. చేతులను చాపి తల భాగానికి రెండు వైపులా పెట్టుకోవాలి.
కాళ్ళు లేపి కూడడా పక్కకు వాల్చాలి. ముఖం ఎడమ వైపు పెట్టాలి ఇలా కాళ్ళు ఎటు పక్కకు వాల్చితే దానికి వ్యతిరేఖంగా ముఖాన్ని తిప్పాలి. ఇలా చేయడం వలన ప్రేగులలో కదలికలు బాగా వస్తాయి… చేయగలిగినంత సేపు చేసి తరవాత విశ్రాంతి తీసుకోండి. తరువాత తిర్యక్ భుజంగ ఆసనం ఎలా వేయాలో చూద్దాం.
ముందు బోర్లా పడుకొని చేతులను రొమ్ము భాగంలో ఉంచి నడుముని మెడని పైకి లేపి చేతులు నిటారుగా ఉండేటట్టు చేసుకొని ముందు కుడి పక్కకి నడుముని మెడని తిప్పి ఉంచి 2,3 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ అదే ఆసనం చేయాలి…
ఈ సారి ఎడమ పక్కకి నడుము ని, మెడని తిప్పి 2,3 నిమిషాల పాటు ఉంచాలి, తిరిగి విశ్రాంతి తీసుకోండి. కావాలంటే మీరు మళ్ళీ చేయవచ్చు.ఇలా చేస్తూ నీళ్ళు ఒక లీటర్ నుండి 1.5 లీటర్ వరకు నీళ్ళు ఒక సారిగా తాగితే మీకు సుఖవిరోచనాలు అవుతాయి. Relief from Constipation
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb