మీకు సరస్వతి ఆకు గురించి తెలియక పోతే మీ పిల్లలు నష్టపోయినట్లే, వెంటనే దీని లాభాలు తెలుసుకోండి.

మీకు సరస్వతి ఆకు గురించి తెలియక పోతే మీ పిల్లలు నష్టపోయినట్లే, వెంటనే దీని లాభాలు తెలుసుకోండి.

పిల్లలో కొంతమంది చిన్నపటి నుండి తెలివితేటలు అద్భుతంగా కనబరుస్తారు. వారికి జ్ఞాపక శక్తి కూడా మంచిగానే ఉంటుంది. మరికొంత మంది పిల్లలు ఎప్పుడు మందకొడి గా, మూడి గా ఉంటారు. వారికి తెలివితేటలు, జ్ఞాపక శక్తి అంతఅంతా మాత్రమే ఉంటుంది. ఇలా అలాంటి వారిలో కొంతమందికి చదవాలని ఆసక్తి తక్కువ ఉంటుంది, కానీ ఏం చదివినా అస్సలు గుర్తుండదు. ఇక ఏదైనా చూసి నేర్చుకోవడం కూడా చాలా లేటుగా నేర్చుకుంటారు.

సరస్వతి ఆకు పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3VbgMvN

అయితే ఇలాంటి పిల్లలు ఉన్న తల్లి దండ్రులు పిల్లలకి తెలివితేటలు పెరగాలి అని ప్రతి పని పై ఆసక్తి పెరగాలి అని ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ పిల్లల గురించి ఇలా ఆశిస్తూ ఉంటారు. ఇలాంటి వారు డాక్టర్ ల వెళ్ళి మా పిల్లవాడికి బాగా జ్ఞాపకం ఉంటే బాగుండు తెలివితేటలు పెరిగితే బాగుండు బాగా వస్తే బాగుండు, అలాగే మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే బావుండు అని చెప్తుంటారు. పిల్లలో జ్ఞాపకశక్తి పెరగాలి అన్న తెలివితేటలు పెరగలి అన్న ఈ ఆకు చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఆకు పేరు సరస్వతి ఆకు.

సరస్వతి ఆకు పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3VbgMvN

ఈ ఆకు పౌడర్ కానీ సరస్వతి ఆకు చూర్ణం కాని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఈ ఆకు ను బ్రహ్మీ ఆకు అని కూడా పిలుస్తారు. సరస్వతి ఆకు వల్ల ఇలాంటివి ఏమైనా ఇంప్రూవ్ అవుతాయా అని, చాలామందికి సందేహం. చదువుల తల్లి సరస్వతి అంటారు కదా మరి బాగా చదువు రావాలంటే సరస్వతి ఆకు మంచిదని పేరు కూడా అలాగే పెట్టారు. మరి ఇది సైంటిఫిక్ గా కరెక్ట కాదా అని ఒకసారి ఆలోచిస్తే ఇది చాలా కరెక్ట్ అని నిరూపించిన వారు, 2017వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఒకల హోమా హెల్త్ సైన్సెస్ యూఎస్ఏ వారు.

సరస్వతి ఆకు పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3VbgMvN

ఈ సరస్వతి ఆకు మీద యూనివర్సిటీ ఆఫ్ ఒకల హోమా హెల్త్ సైన్సెస్ స్పెషల్ గా పరిశోధనలు చేశారు, 72 మందికి ఈ ఆకును తినిపించడం జరిగింది. మరో 72 మందికి ఇలాంటి ఆకు ఇవ్వకుండా సాధారణంగా ఉంచారు. ఇలా మూడు నెలల పాటు సరస్వతి ఆకును 12 వారాలపాటు రోజు ఇవ్వడం వల్ల జనరల్ నాలెడ్జ్ కానీ చదివే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ అలాగే మెమొరీ విషయంలో కానీ, జ్ఞాపకశక్తి విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, చూసి నేర్చుకునే విధానంలో కానీ వెనక నుండి ముందుకి ముందు నుండి వెనకకి గుర్తు పెట్టుకునే విషయాలలో కానీ 30% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది.

సరస్వతి ఆకు పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buy link:- https://amzn.to/3VbgMvN

మూడు నెలల్లో సరస్వతి ఆకు వాడిన వారు 72 మంది మీద చేసిన పరిశోధనలో సరస్వతి ఆకు వాడిన వారికి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందని ఈ ఆకు వాడని వారితో పోలిస్తే అని ఆ డిఫరెన్స్ ని క్లియర్ గా కాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. ఆనాటి నుండి మన ఋషులు ఇచ్చిన సరస్వతి ఆకు యొక్క లాభాలు మెదడుకి జ్ఞాపకశక్తికి చదువుకునే విధానానికి చాలా చాలా మంచిదని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని క్లియర్ గా పరిశోధనలో చెప్పబడింది. ఇలాంటి సరస్వతి ఆకు చూర్ణం కాని సరస్వతి ఆకు కానీ వాడడం వల్ల చదువు విషయంలో చాలా మేలు జరుగుతుంది అని చెప్పబడింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *