స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఎన్నో సార్లు కేవైసి చేసుకోవాలి అని తన కస్టమర్ లకు సూచించింది. ఇకపై ఇలాంటి నిర్ణయాన్ని పొడిగించే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పింది.sbi anounced shocking news for customers-fbhealthy.com
Alsoread: అబ్బాయిలు మీ కోసమే ఈ వీడియో డోంట్ మిస్స్ ఇట్.
గడువు ముగిసేలోగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లేనిపక్షంలో సర్వీసులనందించబోమని స్పష్టం చేసింది. ఖాతాదారులు ఈ నెల(మే) 31 లోగా కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని స్పష్టం చేసింది.sbi anounced shocking news for customers-fbhealthy.com
Alsoread: కరోనా వ్యాక్సిన్ కావాలా అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఇక పై కేవైసీ చేయించుకోనిపక్షంలో సంబంధిత ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ఎస్బీఐ వెల్లడించింది. ఖాతా ఉన్న శాఖల్లో కానీ, లేదా దగ్గరలోని స్టేట్ బ్యాంక్లోగానీ కేవైసీ డాక్యుమెంట్లను అందించే ఎస్బీఐ వెసులుబాటు కల్పించింది.
Alsoread: ఎస్బీఐ (state bank of india) అకౌంట్ వాడుతున్నార ఐతే ఈ వీడియో చూడండి.