సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా తెలంగాణ రాష్ట్రం.

తెలంగాణ రాష్ట్రంలో మొదలైన సెల్ఫ్ లాక్ డౌన్, తెలంగాణలో ఇప్పటికే 20 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అప్రమత్తం అవుతున్న రాష్ట్రాలు. సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా తెలంగాణ రాష్ట్రం. భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 161 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

  • కర్ణాటక లో కొత్తగా5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
  • కేరళ లో కొత్తగా 4 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  • తెలంగాణలో నేటి 20 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.