బలహీనుడి సైతం, బలంగా మార్చే మొక్క.

ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో సంసారం తాబేలు నడకలా కొనసాగుతుంది. ప్రతి రోజు జీవితంలో చిన్న చిన్న ఆనందాలను కోల్పోయి జీవిస్తున్నారు. చాలా మంది వ్యక్తులు బయటికి చూడడానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ ఆ పనిలో చాలా వెనుక బడి ఉంటారు. తన జీవిత భాగస్వామి నీ సంతోష పరచలేక పోతారు. కొంత మందికి ఆ విషయం పై ఆసక్తి లేక అలా చేస్తే మరికొంత మందికి చేసే పనిలో పని వత్తిడి ఒక కారణం అని చెప్పొచ్చు. మరి కొంత మందికి ఇంట్లోని సమస్యలు ఆ శృంగార కోరికలను చంపేస్తాయి. అటువంటి వారికి ఈ మొక్క ఒక బంగారు ఔషదం, ఈ మొక్క పల్లెటూరు లలో విరివిగా దొరుకుతుంది. ఈ మొక్కను ఒక్కో దగ్గర ఒక్కో విధంగా పిలుస్తారు. మామూలు గా అయితే బలాగంధ మొక్క అంటారు.ఈ మొక్క శృంగార విషయంలోనే కాదు మనిషి శరీరం కూడా ధృడంగా తయారు అవ్వడానికి తోడ్పడుతుంది. ఈ మొక్క ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవాలి అంటే ఈ కింది విడియో చూడండి.