వాళ్ళు అంటే నాకు క్రష్ అంటున్న ధన్య బాలకృష్ణ.

ధన్య బాలకృష్ణ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్న చాలామంది నటీ మణులకు ఉన్నట్టే ధన్య బాలకృష్ణకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూర్య, బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తన క్రష్ అని తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమాలో మద్యం తాగిన సన్నివేశం గురించి అభిమాని ప్రశ్నించగా.. కేవలం మందు తాగినట్లు చూపించారు. కానీ అది నిజం కాదు. నేను తాగింది కేవలం నీళ్లు మాత్రమే అని చెప్పింది. she telling her crush on heros tollywood and bollywood-fbhealthy.com

Alsoread: తన కస్టమర్స్ కి షాక్ ఇచ్చిన ఎస్బిఐ బ్యాంక్.

ఒక మంచి అవకాశం వస్తే తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళంలో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌లతో కలిసి నటించాలని ఉందనే కోరికను బయట పెట్టింది. ‘సెవంత్‌ సెన్స్‌’ సినిమాతో పరిచయమయిన ధన్య ‘లవ్‌ ఫెయిల్యూర్‌’, ‘ఎటో వెళ్లిపోయింది’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నేను శైలజ’, ‘రాజు గారి గది’, ‘రాజారాణి’, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి సినిమాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ధన్య ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. she telling her crush on heros tollywood and bollywood-fbhealthy.com

Alsoread: తండ్రి ఒక ప్రమాదంలో గాయపడ్డాడు,కొడుకు వచ్చాడు, అద్బుతం సృస్టి౦చాడు.

ఒక మంచి అవకాశం వస్తే తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళంలో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌లతో కలిసి నటించాలని ఉందనే కోరికను బయట పెట్టింది. ‘సెవంత్‌ సెన్స్‌’ సినిమాతో పరిచయమయిన ధన్య ‘లవ్‌ ఫెయిల్యూర్‌’, ‘ఎటో వెళ్లిపోయింది’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నేను శైలజ’, ‘రాజు గారి గది’, ‘రాజారాణి’, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి సినిమాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ధన్య ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Alsoread: మీ చర్మం నల్లగా అవుతుందా…?