శిలాజిత్ గురించి తెలిస్తే ఏ మ*గవారు వదలరు.

శిలాజిత్ గురించి తెలిస్తే ఏ మ*గవారు వదలరు.

శిలాజిత్ ఒక ఆయుర్వేదిక మూలిక, శిలాజిత్ ను ఇప్పటిదాకా ఎన్నో వేల మంది ఉపయోగించారు.అయితే 15 గ్రాముల శిలాజిత్ సహజంగా ఉండే రెజిన్ల రూపంలో ఉంటుంది. శిలాజిత్ శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. శిలాజిత్ ను గ్రీన్ టీ, నిమ్మరసం, వేడి నీళ్లు, పాలల్లో మీకు నచ్చిన దానిలో కలిపి తీసుకోవ‌డంతో మంచి లాభాలు పొంద‌వ‌చ్చు. శిలాజిత్ చూడటానికి మందపాటి గోధుమరంగు, జిగట పదార్థం, ఇది ప్రధానంగా హిమాలయాల శిలలలో దొరకుతుంది.

శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుకోండి:- https://amzn.to/3HFCDIz

శిలాజిత్ తెలుపు రంగు నుంచి ముదురు గోధుమ రంగుల్లో ఉంటుంది. ఇది సాధారణంగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది. శిలాజిత్ ముఖ్యంగా భారత్, నేపాల్, పాకిస్తాన్, టిబెట్ వంటి ఏడు దేశాలలో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల్లో ఇది దొరుకుతుంది. అయితే ఈ శిలాజిత్ మే, జూన్‌ నెలల్లో మండే వేడి నుంచి బయటకు వస్తుంది. దీని వాడకం వలన ఇది పురుషుల అనేక సమస్యలను అధిగమించడానికి ఉపయోగించబడుతుంది.అయితే శిలాజిత్ పురుషులలో సంతానలేమి సమస్యను సైతం దూరం చేస్తుంది. పురుషులకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందాం.

శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుకోండి:- https://amzn.to/3HFCDIz

శిలాజిత్ ను తీసుకోవడం ద్వారా మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. పురుషులలో వచ్చే వంధ్యత్వానికి సంబంధించిన సమస్యను అధిగమించడానికి శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. శిలాజిత్ పురుషుల గుండె ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని తీసుకోవడం ద్వారా పురుష హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచవచ్చు. శిలాజిత్‌ను రోజూ పురుషులు తీసుకోవడం వల్ల కండరాలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయట.

శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుకోండి:- https://amzn.to/3HFCDIz

శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. శిలాజిత్ ను ఆయుర్వేదం ప్రకారం, ఆవు పాలతో కలిపి శిలాజిత్‌ను తీసుకోవాలని చెబుతారు. శిలాజిత్ వాడకం వలన సంతానలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. అధిక బరువు తో బాధపడే వారు శిలాజిత్ ను వాడకం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు మరియు మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ సమస్య ఉన్నవారికీ తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. శిలాజిత్ తీసుకోవడమ్ వలన ర‌క్త హీన‌త స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు. అల్జీమ‌ర్స్ వ్యాధిని తగ్గించడంలో శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గమనిక: గ‌ర్భిణీలు, కీళ్ల నొప్పులు ఉన్న‌వారు, గౌట్ స‌మ‌స్య ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు శిలాజిత్తును వాడుకోవాల్సి ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *