ఈ చిన్న నూనె నిత్య యవ్వనం.

యవ్వనంగా ఉండాలి అని ఎవ్వరూ అనుకోరు, ప్రతి మనిషి నిత్య యవ్వనం గా ఉండాలి అనుకుంటాడు. అందం, యవ్వనం అనగానే మనకు ముందుగా కనిపించేది ఎవరు స్త్రీలు. వీరు అందం కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల క్రీమ్ లు వాడుతుంటారు. మరికొంత మంది ఆయుర్వేదిక్ మందులు వాడుతుంటారు. రోజులు గడిచే కొలది ఎవరి చర్మం అయినా ముడుతలు పడుతుంది. కానీ చర్మంలో కాంతి తగ్గిపొదు.ఆ చర్మ కాంతి నే నిత్య యవ్వనం గా కనిపించేలా చేస్తుంది. మన చర్మం ముడుతలు పడకుండా ఉడాలంటే విటమిన్ E చాలా అవసరం ఈ విటమిన్ E ఏ విధంగా వాడలో ఈ కింది విడియో ద్వారా తెలుసుకోండి. మీ చర్మం నిత్యం యవ్వనం గా కనిపించాలి అంటే ఈ చిన్న చిట్కా పాటించండి.