మీ చర్మం నిత్యం యవ్వనంగా ఉండాలి అంటే ఈ చిన్న జ్యూస్ తాగండి చాలు.

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు కానీ ఆరోగ్యం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. అందం అనేది కూడా ఆహారాన్ని బట్టి ఉంటుంది.

ఆహారాన్ని తీసుకునే విధానంలోనే మన చర్మం కూడా బాగుంటుంది, మన చర్మం ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి అంటే ఈ రెండు విటమిన్లు అందిస్తే చర్మం నిగనిగలాడుతుంది.

ఆ విటమిన్ ఒకటి A విటమిన్, రెండవది C విటమిన్. ఈ రెండు విటమిన్లను కలిపి తీసుకున్నట్లయితే చర్మం అద్భుతంగా మెరుస్తుంది ఉంది. విటమిన్ A బొప్పాయి పండు లో దొరుకుతుంది విటమిన్ C టమాటా పండు లో దొరుకుతుంది.

ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మీ చర్మం అందంగా తయారవుతుంది. ఈ రెండు పండ్లను గుజ్జుగా చేసి ఈ రసాన్ని ఫిల్టర్ చేసుకొని తాగడం వలన చర్మం కింద ఉన్న కొలాజిన్ మెషిన్ సరిగ్గా పని చేసి చర్మం ముడతలు పడకుండా తయారవుతుంది.