కేవలం 30 రోజుల్లో మీ చర్మం ముడతలు మొత్తం మాయం చేసే హోమ్ రెమెడీ.

కేవలం 30 రోజుల్లో మీ చర్మం ముడతలు మొత్తం మాయం చేసే హోమ్ రెమెడీ.

మనం రోజు కూరలలో కొత్తిమీర వాడుతు ఉంటాము. కొత్తిమీర ముందుగా వస్తే వాసన పోతుంది అని కూర దించేముందు వేస్తుంటాము. ఈ కొత్తిమీర ఎక్కువగా వాడటం వల్ల దానిలో ఉండే పెట్రోల్ సిలినిక్ యసిడ్ అనేకెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల చర్మం ముడతలు రాకుండా కాపాడుతుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

చర్మానికి సాగే గుణం ఉంటుంది. కొత్తిమీరలోని పెట్రో క్లినిక్ యాసిడ్ చర్మం సాగకుండా రక్షించి ముడతలు కాకుండా చేస్తుంది. అలాగే ఎండ నుండి వచ్చేఅల్ట్రా వైలెట్ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది అలాగే చర్మ కణజాలాన్ని, చర్మం ముడతలు లేకుండా, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

ఇలాంటి కొత్తిమీర మనం రోజు వెజిటేబుల్ జ్యూస్లలో వాడొచ్చు లేదా కొత్తిమీర పచ్చడి చేసుకుని టిఫిన్ లోకి తీసుకోవచ్చు. అలాగే కొత్తిమీరని పేస్టులాగా చేసి కూరలలో గ్రేవీలాగా వాడొచ్చు. ఇలా రోజు కొత్తిమీరను తీసుకుంటూ నాలుగు లీటర్లు నీటిని తాగడం వల్ల చర్మం అందంగా ముడతలు లేకుండా ఉంటుంది. కొత్తిమీరని మన ఇంట్లో పెంచుకొని వాడుకుంటే మంచిది.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *