చక్కటి ఆరోగ్యమైన నిద్ర కోసం ఈ చిన్న పని చేయండి. ఏ డాక్టర్ అవసరం లేకుండాపోతుంది. |Healthtips

చక్కటి ఆరోగ్యమైన నిద్ర కోసం ఈ చిన్న పని చేయండి. ఏ డాక్టర్ అవసరం లేకుండాపోతుంది. |Healthtips

మానవ శరీర ఆరోగ్యం గా ఉండాలి అంటే నిద్ర అనేది చాలా ముఖ్యం. మన శరీరంలోని అన్నీ అవయవాలు నిద్ర ద్వారానే చక్కగా రీఛార్జ్ చేయబడతాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే నిద్ర వలననే మన శరీర అవయవాలన్నీ కూడా రిపేర్ చేయబడతాయి. అవయవాలు అన్నీ కూడా క్లీన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక అసలు విషయం ఏమిటి అంటే మన బలమంతా నిద్రయే అని చెప్పవచ్చు. మన ఇండ్ల లలో ఎప్పుడైనా రెండు రోజులు శుభకార్యాలు ఉంటే సరిగ్గా నిద్రపోకపోతే ఆ రెండు రోజుల తర్వాత మీరు చాలా వీక్ అయినట్లు గా కనిపిస్తారు. మన శరీరానికి పది రోజులు తిండి తినకపోయినా నీరసం రాదేమో కానీ ఒక్క రోజు రెండు రోజులు నిద్ర లేకపోతే చాలా నీరసం గా కనిపిస్తారు.Healthtips

కివి ఫ్రూట్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3JoyyJz

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

అయితే నిద్ర అనేది మానవ శరీర అవయవాలు అన్నిటికీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, మళ్లీ తరువాతి రోజు పనిచేసుకోవడానికి సామర్థ్యాన్ని కూడా సమకూరుస్తుంది. చాలా మంది నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నించిన కానీ నిద్ర రాదు, కొంత మంది నాలుగు ఐదు గంటలు నిద్ర పోతే మరికొంత మంది అయితే ఏడు ఎనిమిది గంటలు నిద్రపోతారు. ఇంకొంత మంది అయితే నిద్ర అంతా మత్తు నిద్ర మొద్దు నిద్ర లాగా ఉంటుంది. వారికి ఆ గాడ నిద్రలో ఈ అవయవాలన్నీ కూడా పూర్తిగా రిలాక్స్ అవుతాయి. వాటి తీరి శక్తిని మొత్తం పుంజుకుంటాయి. ఉదయం లేచే వరకు అవయవాలు అన్నిటికీ ఎక్కడ లేని శక్తి ని ఇవ్వగలుగుతాయి. Healthtips

కివి ఫ్రూట్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3JoyyJz

అవయవాలు ముసలితనంలో కూడా యాక్టివ్ గా పని చేయడానికి వాటికి రెస్ట్ అవసరం నిద్ర ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు. ఒక వ్యక్తికి నిద్ర అనేది 7 ,8 గంటల పాటు నిద్ర పోవాలి. అయితే అది కూడా గాఢంగా నిద్ర పట్టాలి. నిద్రలేమి సమస్య కు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. శారీరక వ్యాయామాలు లేకపోవడం, అలసట లేకుండా కూర్చొని వేళ్ళతో పనిచేయడం మెంటల్ స్ట్రైన్ ఎక్కువ అవ్వడం, కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ ,వ్యాపార ఒత్తిడిలను తట్టుకునే బ్యాలెన్స్ పాజిటివ్ థింకింగ్ ఇక్కడ లేకపోవడం నిద్ర లేమి సమస్యలు ఎదురుఅవుతాయి. చాలా మంది నిద్ర లేమి సమస్య నుండి బయటపడడానికి మత్తు మాత్రలు వేసుకోవడం, కొంతమంది ఆల్కహాల్ లాంటివి చేస్తుంటారు.Healthtips

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

ఇవి సహజంగా నిద్రని బాగా పెంచడానికి ఏదైనా ఉపయోగపడుతుందా అంటే నిద్ర పట్టిన కానీ శరీర ఆరోగ్యం త్వరగా పాడైపోతుంది. అయితే ఇలాంటి వారికి సైంటిస్టులు ఒక ఫ్రూట్ నిద్ర బాగా పట్టేందుకు ఉపయోగపడుతుందని నిరూపించారు. నిద్ర సమస్య నుండి బయటపడేసే ఫ్రూట్ ఏమిటంటే కివి ఫ్రూట్, ఈ కివి ఫ్రూట్ కి నిద్రకి చాలా చాలా సంబంధం ఉంది అని నిరూపించారు. ఏషియా పసిఫిక్ జోమల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ చైనా వారు2011 వ సంవత్సరంలో స్పెషల్గా కివి ఫ్రూట్ మీద పరిశోధనలు చేశారు. కివి ఫ్రూట్స్ ని రెగ్యులర్గా పడుకోవడానికి ఒక గంట గంటన్నర ముందు రెండు వాడుతూ ఉంటే వాళ్ల నిద్రలో 35 శాతం గాడత పెరిగింది పెరిగింది అని నిరూపించారు. నిద్ర లేమి సమస్య తో భాదపడే వారు ఈ ఫ్రూట్ తో బయటపడవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.Healthtips

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

కివి ఫ్రూట్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3JoyyJz

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!