ఈ రెండు ఆకులు చాలు 350 ఉన్న షుగర్ 90 కి వస్తుంది.

ఈ రెండు ఆకులు చాలు 350 ఉన్న షుగర్ 90 కి వస్తుంది.

డయాబెటిస్ బాధితులు ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. మందులు తరచూ గా వాడటం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షుగర్ బాధితులకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా సులభంగా చెక్ పెట్టవచ్చు. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచే ఆయుర్వేదిక్ ఔషధం ఏంటో చూద్దాం. డయాబెటిస్ వ్యాధి అనేది శరీరంలో ఇమ్యూనిటీని తగ్గించే వ్యాధి. దీని కారణంగా శరీరంలో అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి.. ఇలాంటి ప్రమాదకరమైన ఈ చక్కెర వ్యాధిని ను కంట్రోల్ లో ఉంచడానికి అద్భుతమైన మొక్క ఆయుర్వేదంలో ఒకటి ఉంది..

ఇన్సులిన్ ఆకు తో షుగర్ ను కంట్రోల్లో ఉంచవచ్చు. టైప్ టు డయాబెటిస్ కూడా ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ చెట్టు ఇన్సులిన్ ను కలిగి ఉండదు, శరీరంలో కూడా ఎలాంటి ఇన్సులిన్ తయారు చేయదు.. ఈ చెట్లు సాధారణ కెమికల్స్ షుగర్ ని గ్లైకోజ్ న్ లోకి మారుతుంది. ఇది జీర్ణ క్రియ సరిగా పనిచేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ వ్యాధికి ఇన్సులిన్ మొక్క చాలా ముఖ్యమైయానది. అయితే ఈ మొక్కలో కార్సోలిక్ యాసిడ్ ఉండటం వలన ఈ చెట్టు ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల ఉబ్బసం, దగ్గు, జలుబు లాంటి వ్యాధులను నుండి ఉపశమనం కలిగిస్తుంది.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కొన్ని సమయాల్లో అంటే ఆరు ఏడు సార్లు ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ పదేపదే మెరుగుపడుతూ ఉంటుంది. షుగర్ ఉన్న వారు సమయానికి గ్యాప్ ఇచ్చి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు.. ఈ ఇన్సులిన్ ఆకులను ప్రతి రోజు క్రమం తప్పకుండా 30 రోజులు పాటు నమలడం వలన షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచవచ్చు.

ఈ ఇన్సులిన్ ఆకులను ఎలా ఉపయోగించాలో చూద్దాం:

ఇన్సులిన్ ఆకులను ప్రతి రోజు రెండు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తర్వాత గ్రైండ్ చేసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకొని తీసుకోవాలి. మరియు సాయంత్రం కూడా తీసుకోవడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం కాక్టస్ పిక్చర్స్. ఈ చెట్టు కు రకరకాల పేర్లు ఉన్నాయి. దీనిని క్రేప్ అల్లం, క్యు, కికండ్, కుముల్, పకర్ముల, పుష్కరముల ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి రోజు ఈ మొక్క యొక్క రెండు ఆకులను నమలడం వలన డయాబేటీస్ కు చెక్ పెట్టవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *