ఇవి రోజు గుప్పెడు తింటే చాలు. మీ ఒంట్లో ఉన్న  షుగర్ మాయం.

ఇవి రోజు గుప్పెడు తింటే చాలు. మీ ఒంట్లో ఉన్న షుగర్ మాయం.

ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా కనిపిస్తున్న వ్యాధి డయాబేటీస్. మధుమేహ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వలన కలిగే ఒక మెటాబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయివంటి లక్షణాలతో కూడిన ఇది ఒక రుగ్మత. ఈ వ్యాధి లక్షణాలు అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, మరియు మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం , బద్దకం లాంటివి. డయాబేటీస్ వ్యాధి అంటే సాధారణంగా రక్తంలో మితి మీరిన చెక్కర స్థాయిని ద్వారా గుర్తిస్తారు.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

అయితే ఈవ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. ఈ వ్యాధి ని జీవింతాతం జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో వుంచుకోవచ్చు. మధుమేహం వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. అయితే దీని విషయంలో అతి త్వరగా మరియు త్రీవంగా వచ్చే కాప్లికేషన్స్ రెటీనా చెడిపోవడం. రెటీనా చెడిపోవడం ద్వారా అంధత్వ కలుగుతుంది. మధుమేహం ఉన్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మానుకోవలిసిన అలవాట్లు తెలుసుకుందాం. ఐస్ క్రీమ్ లాంటి తీపిపదార్ధాలు మానేయలి.

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

అతి పరిమితంగా తీసుకున్నపుడు అయితే,ఆరోజు మాములుగా తీసుకునే ఆహారపదార్ధాల మోతదను బాగా తగ్గించాలి. నూనె పదార్ధాలు కూడా బాగా తగ్గించాలి. ప్రత్యేక పరిస్థితులను శరీరంలో చెక్కర స్థాయి హఠాత్తుగా పెరిగిపోతుంది. ఆ సమయంలో మీరు వాడే మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

అయితే ఒక వేళ మీరు ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాతం ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది అనేది సరికాదు మీరు ఆ సమయంలో ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు. దాదాపు పాదరక్షలు లేకుండా నడవకూడదు, పొగతాగడం లాంటి అలవాటు ఉన్నవారు పూర్తిగా మానుకోవాలి. ఇక మానసిక ఒత్తిడి ని తగ్గించుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచే అధికంగా వుండే కొవ్వు ఉన్న మాంసం,గుడ్లు తినడం మానుకోవాలి. ఇంకా మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!