sunflower oil: శరీరానికి కొవ్వు కావాలి ఆయిల్ కాదు. కొవ్వు అనెది21 సంవత్సరాలు పైబడిన వారికి 20 గ్రాములు, కావాలి ఎదుగుదలవలసిన వారికి 30 గ్రాములు, కావాలి గర్భిణీ స్త్రీలకు గ్రామం కావాలి. మన శరీరానికి కనిపించని కొవ్వు కావాలి.అంటే వేరుశనగల్లోనూ పిండి పదార్ధాల్లోనూ మాంసకృతిలోనూ ఉండే కొవ్వు. కానీ ఆయిల్ కాదు. సాధారణంగా మన శరీరానికి కావలసిన కొవ్వు మనం తినే పప్పులు ఆకుకూరలు పదార్థాలు వీటి నుండి శరీరానికి అందుతుంది. ప్రత్యేకంగా నూనె తినాల్సిన అవసరం లేదు.
మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0
అలాగే ఎలాంటి నూనె అయినా ప చ్చి ది వాడడం వల్ల మంచిది. నూనె మరగబెట్టడం వల్ల చాలా హాని జరుగుతుంది అందుకే బయట దొరికే చిరుతిల్లు ,ఫాస్ట్ ఫుడ్ లో వాడే నూనె రెండు మూడు సార్లు వాడుతారు కాబట్టి అవి ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే నూనె నిచ్చే పప్పు గింజలను తినండి. నూనె కాదు ఏ ఆయిల్ వాడిన వంటలలో వాడకూడదు. నూనెను వేడి చేయడం వల్ల దానిలో రిలీజ్ అయ్యే కెమికల్ కాంపౌండ్ వల్ల శరీరంలో లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది.
తాటి బెల్లం కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/41x2JEH
గుండెకి ఎఫెక్ట్ అవుతుంది. మనం తీసుకునే నూనెలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలోని కొవ్వు ఈ కొవ్వు ఎక్కువయ్యి లివర్ డ్యామేజ్ అవుతుంది. వాడాలనుకుంటేమనం మార్కెట్లో కొని ఆయిల్స్ కంటే దగ్గరుండి గానుగ ఆడించిన నూనె వాడడం మంచిది. ఒకసారి వేడి చేసిన నూనె మళ్ళీ వాడకూడదు. వం టలలో పల్లీల పొడి ,నువ్వుల పొడి ,పొద్దు తిరుగుడుగింజల పొడి వాడడం వల్ల శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ బా గా అందుతుంది. ఆరోగ్యానికి మంచిది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au