ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది.

ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది.

symptoms of heart diseases: ఇప్పుడు మనం చూస్తున్న జీవితంలో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు .ఏజితో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్లవారికి గుండెపోటు వచ్చి ఈ క్షణంలో చనిపోతున్నారు తెలియడం లేదు దీనికి గల కారణాలు మనం తెలుసుకుందాం. మనదేశంలో వ్యాయామం ఎక్కువగా చేయరు. ఫ్రూట్స్ తినరు ఉప్పు ఎక్కువగా తింటారు ఇతర దేశాలలో సలాడ్స్ ఎక్కువగా తింటారు .

ఉప్పుని పదార్థాల మీద చల్లుకొని తింటారు వ్యాయామం ఎక్కువగా చేస్తారు .మన దగ్గర నూనెలో దేవిన పదార్థాలు ఎక్కువగా తింటారు. ఇలా తినడం వల్ల రక్తనాళాల్లో బాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది అలాగే ఉప్పు తినడం వల్ల రక్తం గడ్డకట్టి హార్ట్ ఎటాక్ వస్తుంది. అందుకనే ఇప్పుడున్న పిల్లలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు .ఉప్పు వాడగానే తగ్గించాలి .

రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ ,క్యాల్షియం ,గడ్డ కట్టడం వల్ల ఆ భాగానికి రక్తం సరఫరా కాక ప్రాణవాయువు అందక హార్ట్ ఎటాక్ వస్తుంది .గుండెలోని రక్తనాళాలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే సిటీ యాంజియోగ్రామ్ లేదా కరోనరీ అంజియోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి .వచ్చిన దాన్ని బట్టి మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి .ఆహార అలవాట్లు మార్చడం వల్ల కూడా వచ్చిన బ్లాక్స్ ని చాలా వరకు తగ్గించవచ్చునని కార్డియాలజిస్టు లో చెప్తున్నారు .బైపాస్ అవసరం కూడా ఉండదు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3qlXgD5

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *