నూటికి నూరు శాతం అందరూ చేసే మిస్టేక్ ఇదే.

Garlic Benefits: ఎల్లిపాయ తింటే మంచిదని మనందరి కీ తెలిసిందే. కానీ దాన్ని ఎలా తినాలో కొంతమందికి తెలీదు. ఈ మధ్య ఎల్లిపాయను బాగానే వాడుతున్నాం. తాలింపులోనూ, ఆవకాయ తొక్కులోనూ, ఎక్కువగా వాడుతున్నాం. కానీ ఎల్లిపాయ, మన నోట్లో ఉన్న లాలాజలంతో కలిస్తేనే అది మనకు సహాయపడుతుంది. ఎల్లిపాయ మన లాలాజలంతో కలవకపోతే దానివల్ల పొందే బెన్ఫిట్ ను సగం కోల్పోతాం. అందుకే వెళ్ళిపోయాను బాగా నమిలి తింటే ఆరోగ్యానికి

Read More