ఎలాంటి దగ్గు అయినా సరే ఒక్క క్షణంలో మాయం అవుతుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

ఈ రోజుల్లో దగ్గు వస్తే పది పదిహేను రోజుల వరకు పోవట్లేదు. పదిమందిలో ఉన్నప్పుడు దగ్గుతుంటే మనకేమో గాని పక్కన ఉన్న వారికి చాలా చిరాకుగా ఉంటుంది. దగ్గు రావడానికి ఒకటి రోజు రెండు రోజుల ముందు నుండి మనకు కొన్ని సంకేతాలు తెలుస్తాయి. అది అది గొంతు నొప్పిగా ఉండటం, గొంతు గరగరాని ఉండటం, తినేటప్పుడు గొంతుకు అడ్డంగా ఉన్నట్లు అనిపిస్తుంది. జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు

Read More