టీకాలను తీసుకోండి,ప్రజలకు పీఐబీ విజ్ఞప్తి..ఫేక్‌ న్యూస్‌ను నమ్మకండి.

రోజు వారీగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌ ఎప్పుడు పూర్తిగా అంతమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.భారత్‌లో కోవిడ్ రెండో వేవ్‌ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది.

Read More