నిద్ర మధ్యలో మెళుకువ వచ్చి మళ్ళీ నిద్ర రావడం లేదా?

Deep Sleep: నిద్ర మధ్యలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టక చాలామంది బాధపడుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే దీనికి కారణం ఆలోచనలు పడుకునేటప్పుడు కూడా తమ ఆలోచనలు ఉద్యోగం మీద, ఇంటి విషయాలపై, ఆర్థిక స్తోమత, పైనే గంటలపాటు ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడం వల్ల తమ నిద్రను పాడు చేసుకుంటున్నారు. రోజుకి 8 గంటలు నిద్ర పోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు

Read More

ఒత్తిడి, టెన్షన్ తగ్గి మీ నరాలన్నీ రిలాక్స్ అవుతాయి.

Deep sleep: మనలో చాలామందికి ఉన్న సమస్య నిద్ర పట్టకపోవడం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున అవసరపడి నిద్ర ఎనిమిది గంటల గాఢనిద్ర. కానీ మనలో చాలామందికి రెండు, మూడు గంటలే గాడ నిద్ర పడుతుంది. 10 గంటలకు పడుకుంటే మనకి ఎప్పుడో రెండు, మూడింటికి గాఢ నిద్ర పడుతుంది. 12 లేదా ఒకటి మధ్యలో నిద్ర పడుతుంది. ఇదంతా మత్తు నిద్ర కానీ గాఢ నిద్ర కాదు. ఇలా

Read More

error: Content is protected !!