ఉల్లి తో ఇలా చేసి చూడండి.

Onion for hair care: సహజంగా మనందరికీ ఉన్న సమస్యలలో జుట్టు రాలటం అనేది కామన్. ఎక్కువమంది ఎప్పుడు తమ జుట్టు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు . జుట్టుకు ద బెస్ట్ అంటే గుర్తొచ్చేది ఉల్లిపాయ .అందుకే అన్నారు ఉల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదని. ఈ ఉల్లిపాయలు సల్ఫర్ అండ్ అమ్మోనియా ఎక్కువగా ఉంటాయి. సల్ఫర్ ఇంకా అమ్మోనియా జుట్టు మొదళ్లను బాగా బలపరుస్తుంది. ఉల్లిపాయల సల్ఫర్

Read More

error: Content is protected !!