ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది.

symptoms of heart diseases: ఇప్పుడు మనం చూస్తున్న జీవితంలో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు .ఏజితో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్లవారికి గుండెపోటు వచ్చి ఈ క్షణంలో చనిపోతున్నారు తెలియడం లేదు దీనికి గల కారణాలు మనం తెలుసుకుందాం. మనదేశంలో వ్యాయామం ఎక్కువగా చేయరు. ఫ్రూట్స్ తినరు ఉప్పు ఎక్కువగా తింటారు ఇతర దేశాలలో సలాడ్స్ ఎక్కువగా తింటారు . ఉప్పుని పదార్థాల మీద చల్లుకొని

Read More

మీ గుండె ను పదిలంగా ఉంచుకోవడానికి ఈ చిన్న పని చేయండి.

Bp ఎంత ఉంటే నార్మల్ , ఎంత ఉంటే హై,ఎంత ఉంటే low, తెలుసుకుందాం. గుండే గదులలో రక్తం పంపుచేసేటప్పుడు విడుదల అయిన పీడనాన్ని పై రీడింగ్ సిస్ట్రోల్ అని, గుండే రక్తాన్ని పంప్ చేసిన తర్వాత తీసుకొనే విశ్రాంతి నీ కింద రీడింగ్ డయ స్టోలిక్ అంటారు. ఈ రీడింగ్ కొంచం పెరిగినా తగ్గినా గుండె కి ప్రమాదం వస్తుంది. ఆరోగ్యవంతుడైన బిపి 120/80 ఉంటే నార్మల్ గా

Read More

error: Content is protected !!