వీటిని నీళ్ళల్లో నానబెట్టి తినండి చాలు.

High protien seeds: జ్ఞాపకశక్తి పెంచుకోవాలన్న, మేధస్సు పెంచుకోవాలన్నా, శక్తి పెంచుకోవాలన్నా, బలం పెంచుకోవాలన్నా, అన్నిటికీ ఉపయోగపడేది పచ్చికొబ్బరి మరియు గుమ్మడి గింజలు. పచ్చికొబ్బరి తింటే జ్ఞాపక శక్తి మేధస్సు బాగా పెరుగుతాయి. అందుకే పచ్చి కొబ్బరిని పొడిచేసి మనం చేసుకునే ప్రతి కూరలో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైనంత ఎక్కువగా పచ్చి కొబ్బరిని తింటే చాలా మంచిది. జింక్ లోపం ఉంటే జ్ఞాపకశక్తి లోపం ఉండే అవకాశం

Read More