ఈ చిన్న పనితో మీ మోకాలి నొప్పులను తగ్గించుకోండి.

Reduce Knee pain: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గించాలని చాలామంది చాలా రకాల మందులు వాడుతున్నారు. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గాలంటే నేను చెప్పేది ఏంటంటే. మీరు చేసే మధ్యాహ్న భోజనంలో సాల్ట్ పూర్తిగా లేకుండా భోజనం చేయండి. అలాగే ఆకుకూరలతో ఎక్కువగా భోజనం చేస్తే మంచిది. సాల్ట్ తగ్గిస్తే ఎలాంటి నొప్పులైన చిటికెలో మాయమవుతాయి .ఇది ఒక మూడు, నాలుగు నెలల

Read More