Lavanya Tripathi | వరుణ్ తేజ్‌తో గ్రాండ్ ఎంగేజ్‌మెంట్.. లావణ్య త్రిపాఠి చీర ధర ఎంతో తెలుసా?

Lavanya Tripathi: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మెగా వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం నడిపిస్తున్న తెలిసిందే .. ఎట్టకేలకు వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. Also read: Sweat Smell | ఇది వాడి చూడండి మీ చెమట సమస్య ను దూరం చేస్కోండి. నెటిజన్ల

Read More