ఏ పండు ఎవరు తింటే మంచిదో చిటికలో తెలుసుకోండి.

ఏ పండుతింటే ఎంత శక్తి వస్తుంది. ఈరోజు తెలుసుకుందాం. 100 గ్రాముల పుచ్చకాయని తింటే దాంట్లో 13కేలరీలు శక్తి వస్తుంది .100 గ్రాములు తర్బూజ కాయ తింటేదాంట్లో 16లో క్యాలరీల ఎక్కువ వస్తుంది. 100 గ్రాములు బొప్పాయి పండు తింటే దాంట్లో 32 క్యాలరీలు శక్తి వస్తుంది.100గ్రాముల బత్తాయి తింటే దాంట్లో 43క్యాలరీల శక్తి వస్తుంది. తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా

Read More

అవాంఛిత రోమాలను పూర్తిగా ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా తొలగించుకోవాలో ఈ రెమెడీ చూడండి.

అవాంఛితరోమాలు చాలా మంది అమ్మాయిల అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖం చేతులపై అసహ్యంగా పెరిగిన రోమాల వల్ల అమ్మాయిలు మానసికంగా ఆందోళన చెందుతుంటారు. ఇలా మహిళలకు ముఖం, చేతులపై అవాంఛిత రోమాలు రావటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే కొంతమందికి హార్మోన్ల మూలంగా మరికొంతమందికి వంశపారంపర్యంగా ఇలా అనేక రకాల కారణాల వల్ల అవాంఛిత రోమాలు వస్తాయి.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఎలాటని కెమికల్ ప్రోడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే దొరికే

Read More

error: Content is protected !!