నిద్ర లో వచ్చే దగ్గు తగ్గాలి అంటే ఈ ఒక్క ట్రిక్ పాటించండి చాలు.

Natural Cough Remedies: చాలామందికి దగ్గు అనేది నిద్రలో బాగా ఇబ్బంది పెడుతుంది. నైట్ పడుకున్నాక తెల్లవారుజామున బాగా దగ్గు వచ్చేసి నిద్ర లేకుండా చేస్తుంది .ఇలా ఎందుకు వస్తుంది అంటే మనం గాలి పీల్చుకొని గాలిగోటాలలో గాలితిత్తులలో శేష్మాలు చేరడం వల్ల మనం పీల్చుకునే గాలి లోపలికి సాఫీగా వెళ్లదు. శేష్మాలు అడ్డుపడతాయి. అప్పుడు దగ్గు వచ్చేసి గాలి గొట్టాలు వ్యాకోచించి ఈ స్లేష్మాన్ న్ని బయటికి పంపించడానికి

Read More